సిక్కోలు మత్స్యకార్మికులకు ఆదుకోండి: పవన్ విన్నపం

Srikakulam Fishermen Stuck in Gujarat
Srikakulam Fishermen Stuck in Gujarat

గుజరాత్‌లో చిక్కుకుపోయిన 4వేల మంది శ్రీకాకుళం మత్స్యకారులను రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులను అర్థం చేసుకోగలమన్న ఆయన.. మత్స్యకారులను ఆదుకోవాలని ట్విటర్‌లో విజ్ఞప్తి చేశారు.