ZPTC అభ్యర్థులకు “గాజు గ్లాసు” కాగా MPTC అభ్యర్థులకు “క్రికెట్ బ్యాట్”.

తెలంగాణాలో జరగనున్న ZPTC మరియు MPTC ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున అభ్యర్థులు పోటీకి దిగుతున్నారు. తెలంగాణలో మన పార్టీ గ్రామ స్థాయిలో పటిష్టంగా ఉంది, ఆ బలాన్ని ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా మరింత పెంచి తెలంగాణాలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపిద్దాం.

Janasena in telangana zptc mptc elections

ఈ ఎన్నికల్లో ZPTC కి పోటీ చేస్తున్న అభ్యర్థుల గుర్తు “గాజు గ్లాసు” కాగా MPTC అభ్యర్థులకు “క్రికెట్ బ్యాట్” గుర్తుగా కేటాయించారు. కావున ప్రతి ఒక్క జనసైనికుడు మన పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల విజయానికి కృషి చేయవలసిందిగా కోరుతున్నాము.